
తనకి ప్రెవేట్ లైఫ్ ఉంటుందని దాన్ని పబ్లిక్ చేయటం అవసరమా అని వాదిస్తున్నాడు. అలాగే అసలు తన సెక్స్ ఓరియంటేషన్ పై అంత ఆసక్తి అవసరమా అని ప్రశ్నిస్తున్నాడు. తను పెళ్ళి చేసుకుంటానని అలాగే ఎప్పుడు ఎవరితో అన్నది చెప్పాల్సిన అవసరం తనకు లేదని చెప్తున్నాడు. పనిపాట లేనివాళ్ళే రూమర్స్ పుట్టిస్తారని,వాటికి తను బలవ్వదలుచుకోలేదని అలాంటివి పట్టించుకోనంటూనే వార్నింగ్ లు ఇచ్చాడు. దోస్తానా సక్సెస్ మీట్ లో ఓ ప్రశ్నకు సమాధానంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. అలాగే సినిమాల్లో చూపెట్టేవన్నీ నిజజీవితంలో జరిగితేనే ప్రేరణ పొంది తీయలేమని,ఊహించి కథలు తయారు చేస్తారని ఆయన చెప్పుకొచ్చారు. అయినా ఇది ఎవరి సమస్యా కాదు...ఎందుకింత పెద్దది చేస్తారు ఇది మీకు సంభంధం లేని విషయం అని పదే పదే చెప్పాడు.పాపం వీళ్ళయినా నమ్మచ్చుకదా.