Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
'పెళ్ళికి ముందు సెక్స్ తప్పేంకాదు' అంటున్న మహేష్ హీరోయిన్
బుదవారం, నవంబర్ 4, 2009, 18:06 [IST]



Amrita Rao
మహేష్ సరసన అతిధి చిత్రంలో నటించిన అమృతారావు తాజాగా ఫ్రీ సెక్స్ గురించి కామెంట్ చేసి మరో సంచలనానికి దారి తీసారు. 'పెళ్లికి ముందు అమ్మాయి, అబ్బాయి శారీరకంగా కలిస్తే తప్పేంలేదు'అంటూ ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడించారు. అయితే ఆ ఇద్దరూ ఎంతవరకూ క్లోజ్‌గా వుండాలి అనేది వారి వారి ఆలోచనా పరిధిని బట్టి వుంటుంది. పెళ్లికి ముందు రొమాన్స్‌ విషయంలో అవసరమైన 'జాగ్రత్త' మాత్రం తప్పకుండా తీసుకోవలసిన అవసరం మాత్రం ఉంది' అన్నారు అమృతారావు. ఇక బాలీవుడ్ లో అమృతారావు..వావ్‌...లైఫ్‌ హోతో ఐసీ, షికార్‌, వివాహ్‌, విక్టరీ, షార్ట్‌కట్‌ వంటి చిత్రాల ద్వారా అమృతారావు పాపులర్‌ అయ్యారు.ఇప్పుడు ఈ కామెంట్ ద్వారా మరో సారి అందరి దృష్టిలో పడింది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.