Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
పూరీ 'ఏక్ నిరంజన్' ఫైనల్ గా(ట్రేడ్ టాక్)
శుక్రవారం, నవంబర్ 6, 2009, 12:43 [IST]



Ek Niranjan
క్రిందటి వారం పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ మాత్రమే రిలీజైంది. ప్రభాస్ హీరోగా,కంగనారౌనత్ ని పరిచయం చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి ఓపినింగ్స్ తెచ్చుకోవటం కొంత వరకూ ప్లస్ అయింది. ఇక అంతుకు ముందు వారం రిలీజైన బంపర్ ఆఫర్..బి,సి సెంటర్లలలో ఓకే అనిపించుకుంటోంది. అయితే కళ్యాణ్ రామ్ జయీభవ మాత్రం ఇనానమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఆయుర్వేదం చిత్రం అయితే అసలు రిలీజైందన్న ఊసేలేదు. మరో ప్రక్క శ్రీకాంత్ వందవ చిత్రం మహాత్మ మాత్రం సి సెంటర్లలలో ఫరవాలేదనిపించుకుంటోందని తెలుస్తోంది. రామ్ చరణ్ చిత్రం మగధీర వందరోజులు రీచ్ అవుతోంది. నిన్న రిలీజై విలేజ్ లో వినాయకుడు కష్టమైనని రిపోర్టు. ఇక ఈ రోజు(శుక్రవారం) అఆఇఈ రిలీజ్ అవుతోంది.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.