Oneindia Mobile
Super Song Lyrics Directory- Get here!
ఎమ్మెల్యే నానిపై నాన్ బెయిలబుల్ వారంట్
మంగళవారం, అక్టోబర్ 27, 2009, 15:10 [IST]



Kodali Nani
విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలని నానిపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఆయనతో పాటు పది మందిపై కోర్టు మంగళవారం ఈ వారంట్ జారీ చేసింది. వారిని ఈ నెల 17వ తేదీలోగా అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తమ ముందు హాజరు కాకపోవడంతో కోర్టు వారిపై ఈ వారంట్ జారీ చేసింది.

గుడివాడలో శిలా ఫలకాల ధ్వంసం చేసినందుకు కొడాలని నానిపై, మరో 9 మందిపై కేసు నమోదైంది. ప్రోటోకాల్ ను పాటించకుండా పలు కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేసినందుకు నిరసనగా కొడాలి నాని, ఆయన అనుచరులు ఇటీవల శిలాఫలకాలను ధ్వంసం చేశారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.