Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
కలుషితాహారం: 50 మందికి అస్వస్ధత
శనివారం, నవంబర్ 7, 2009, 15:31 [IST]



Adilabad District
అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లాలోశనివారం ఉదయం కలుషిత ఆహారం తిన్న 50 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారు. జిల్లాలోని కాగజ్‌నగర్‌ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.

103 మంది విదార్ధులు ఉన్నారు. మొదటి బ్యాచ్‌లో 60 మంది విద్యార్ధులు టిఫిన్‌ తిన్నారు. వారు తిన్న దానిలో మృతి చెందిన కప్ప కనిపించినట్లు చెప్పారు. వెంటనే 50 మందికి వాంతులు ప్రారంభమయ్యాయి. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.