Oneindia Mobile
New Videos here on ur Mozilla -Get them!
వన్ ఇండియాలో ట్విట్టర్
బుదవారం, మే 27, 2009, 17:04 [IST]



ట్విట్టర్ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన మైక్రో బ్లాగింగ్ సైట్. తక్కువ శ్రమతో ఎక్కువ ఆదరణ పొందండి. మీరు 140 గరిష్ట క్యారెక్టర్లతో మీ సందేశాన్ని పంపుకోవచ్చు. 2008 మేలో ట్విట్టర్ కు 13 లక్షల మంది వాడకందారులుండగా ఇప్పుడు 3 కోట్ల 20 లక్షల మంది ఉన్నారు. ఈ పెరుగుదల రేటు చాలదూ? ట్విట్టర్ గురించి తెలుసుకోడానికి.

భారతీయ సర్ఫర్లలో 12 శాతం మాత్రమే ఆంగ్లంలో ఉంటుండగా మిగితావారంతా తమ మాతృభాషల వైపు మొగ్గు చూపుతున్నారు.

ట్విట్టర్ అప్లికేషన్ ను మా సైట్ లో వన్ ఇండియాలో ఇంటెగ్రేట్ చేశాం. ఇప్పటికే ఇంగ్లీషు, హిందీలలో ట్విట్టర్ ను మీకు అందుబాటులోకి తెచ్చాం. తెలుగులో ట్విట్టర్ గురించి ఎక్కువ ఆర్టికల్స్ వచ్చినందువల్ల ఇది తొలి సీరియస్ అప్లికేషన్ గా మేం భావిస్తున్నాం. మాతృభాషలో ట్వీటింగ్ అనుభూతిని పొందండి.



»Home »News  »Entertainment  »Currency  »Free Classifieds  »Cricket  »TV Schedules  »In Theatres  »Weather  »Languages  »Horoscope 

© Greynium Information Technologies Pvt. Ltd.